Political News

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి హైకోర్టులో ఊరట

  • సొసైటీ బైలాస్‌లోని రూల్‌ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్‌.
  • పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టు
  • శుక్రవారం తీర్పు వెలువరించిన జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ బెంచ్‌
  • ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు
  • నోటిఫికేషన్‌ విడుదలైనందున పిటిషన్‌ విచారణార్హం కాదన్న అదనపు అడ్వకేట్ జనరల్‌ జే రామచంద్రరావు
  • మెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు గెలుస్తారని, పోటీ చేసే అవకాశం అందరికీ ఉండాలన్నదే సొసైటీ ఉద్దేశమని తెలిపిన సొసైటీ తరఫు సీనియర్‌ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్‌
  • ఎన్నికల ప్రక్రియను సవాల్‌ చేయడం లేదని, నోటిఫికేషన్‌ కంటే ముందు ఇచ్చిన కోఆపరేటివ్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను మాత్రమే కొట్టేయాలని కోరుతున్నామన్న పిటిషనర్‌
  • పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు
  • ప్రొసీడింగ్స్‌ కొట్టేయాలన్న మధ్యంతర దరఖాస్తు కొట్టివేస్తూ ఆదేశాలు..

This post was last modified on March 12, 2021 11:38 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

2 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

4 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

5 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

6 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

6 hours ago