Political News

పుస్తకాల కోసం 10 లక్షలు ఖర్చు పెట్టిన పవన్!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుస్త‌కాలంటే మ‌హా ఇష్ట‌మన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌నే ప‌లు మార్లు చెప్పుకొచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు చాలా పుస్త‌కాలు చ‌దివాన‌ని.. దానివ‌ల్ల త‌న‌కు అన్ని విష‌యాల్లోనూ అవ‌గాహ న ఉంద‌ని తెలిపారు. అయితే.. ఈ వ్య‌వ‌హారం ట్రోల్స్‌కు కూడా దారితీసింది.

అయినా.. ప‌వ‌న్ త‌గ్గ‌లేదు. తాను చ‌దివిన విష‌యాన్ని త‌న‌కు పుస్త‌కాల ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను ఎక్క‌డ అవ‌కాశం వ‌చ్చినా ఆయ‌న పంచుకుంటున్నారు. తాజాగా ఆయ‌న 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో పుస్త‌కాలు కొనుగోలు చేశారు.

This post was last modified on January 11, 2025 8:15 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan Kalyan

Recent Posts

కష్టాల్లోనూ… కానుకలను ఆపని బాబు గారు!

ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి... కొత్తగా…

1 hour ago

మంచి క్యాస్టింగ్ ను వాడకుండా వదిలేశారా?

గేమ్ ఛేంజర్ బడ్జెట్ అంతగా ఎందుకు పెరిగిపోయిందనే దానికి సవాలక్ష కారణాలున్నాయి కానీ వాటిలో ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.…

2 hours ago

లోకేష్ మ‌న‌సులో మాట‌.. ఆటోమేటిక్‌గానే…!

ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్ర‌ణాళిక వంద‌ల అవ‌కాశాలు క‌ల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే…

2 hours ago

వాహ్: పండుగ రద్దీ నియంత్రణకు డ్రోన్లు!

సంక్రాంతి పండుగ వచ్చేసింది. అప్పుడే సెలవులు కూడా మొదలైపోయాయి. ఇంకేముంది... పట్టణాల్లోని జనం అంతా తమ సొంతూళ్లకు బయలుదేరి పోతున్నారు.…

3 hours ago

ఫాలోయింగే కాదు… ఆర్జనలోనూ మోదీనే టాప్

నరేంద్ర మోదీ... భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్…

3 hours ago

సింధుతో బరిలోకి దిగిన కేంద్ర మంత్రి

పీవీ సిందు.. భారత్ గర్వించదగ్గ ఓ క్రీడాకారిణి. ప్రతి తెలుగు కుటుంబానికి గర్వకారణంగా నిలిచిన ప్లేయర్. బ్యాడ్మింటన్ లో భారత్…

4 hours ago