ఆగస్టు 15న పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన చిన్న చిత్రం ఆయ్. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమాకు అంజి కె.మణిపుత్ర దర్శకుడు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఆయ్.. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.
8 రోజుల్లో రూ. 10.10 కోట్లు వసూల్ చేసి స్ట్రాంగ్ హోల్డ్‌ను కనబరుస్తోంది. రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి మంచి లాభాలతో సత్తా చాటుతోంది. ఆయ్ తో నితిన్ మరో హిట్ కొట్టేశాడు.
This post was last modified on August 23, 2024 6:21 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…