మోడర్న్ ఔట్ ఫిట్ వేసినా.. చీర కట్టినా.. ఎలా అయినా అందంగా, సెక్సీగా కనిపించే బ్యూటీ రాశి ఖన్నా. అవకాశాలు తగ్గాక సూపర్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియా కుర్రాళ్లకు రెగ్యులర్ ట్రీట్స్ ఇస్తున్న రాశి.. అప్పుడప్పుడూ చీరలోనూ మెరిసిపోతుంటుంది.
తాజాగా ఆమె తన కొత్త చిత్రం ఆరణ్మయి-4 ఆడియో వేడుకలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో మరో హీరోయిన్ తమన్నా కూడా పాల్గొంది. కానీ అందరి దృష్టి రాశి మీదే నిలిచింది. పసుపుపచ్చ వర్ణంలో చీర కట్టిన రాశి పోత పోసినట్లున్న అందాలతో మత్తెక్కించేసింది. చీరలోనే అందాలను ఎంతగా ఎలివేట్ చేయొచ్చో అంతా చేసింది రాశి ఖన్నా. మోడర్న్ ఔట్‌ఫిట్‌ను మించి సెక్సీగా ఉందంటూ ఆమె అందాలకు ఫిదా అయిపోతూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
నిన్నట్నుంచి రాశి ఫొటోలు సోషల్ మీడియాను కళకళలాడిస్తున్నాయి. ఈ మధ్య రాశి కెరీర్ కొంచెం డల్ అయింది. తెలుగులో దాదాపుగా అవకాశాలు ఆగిపోయాయి. తమిళంలో కూడా కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఔట్ డేటెడ్ హార్రర్ కామెడీ జానర్లో రాశి చేసిన ఆరణ్మయి-4 త్వరలోనే విడుదల కాబోతోంది. సీనియర్ దర్శకుడు సుందర్.సి ఆరణ్మయి ఫ్రాంఛైజీలో తీసిన నాలుగో సినిమా ఇది. ఈ చిత్రాన్ని రాశి, తమన్నాల గ్లామరే కాపాడాలి. అంతకుమించి ఆకర్షణలేమీ కనిపించడం లేదు సినిమాలో.
This post was last modified on April 1, 2024 6:48 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…