బిగ్ బాస్ షో ద్వారా చాలామంది తెలుగు అమ్మాయిలు ఫేమ్ సంపాదించారు. వాళ్లందరిలో స్టార్ హీరోయిన్లకు తీసిపోని అందం అంటే దివి వడిత్యదే. ఆమెకు దివి అనే పేరు ఎందుకు పెట్టారో కానీ.. తనను చూసినపుడల్లా దివి నుంచి దిగివచ్చిన దేవత అనే ఫీలింగ్ కలుగుతుంది కుర్రాళ్లకు.
సరైన సినిమాలు, పాత్రలు చేయకపోవడం వల్ల దివి ఒక స్థాయికి మించి ఎదగలేకపోతోంది కానీ.. ఒక్క మంచి సినిమా పడితే తన రేంజే మారిపోతుందేమో. యువ హృదయాలను ఎలా కొల్లగొట్టాలో బాగా తెలిసిన దివి.. సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగే సంపాదించింది.
సినిమాల్లో చేసే పాత్రలకు భిన్నంగా గ్లామర్ కోణాన్ని ఎలివేట్ చేస్తూ తరచుగా ఫొటో షూట్లు చేస్తుంటుంది దివి. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ.. బీచ్ సైడ్ చేసిన ఫొటో షూట్ భలే హైలైట్ అవుతోంది. బీచ్ అనగానే అందరూ స్విమ్ సూట్లు, బికినీలు వేస్తారు. కానీ దివి మాత్రం చీర కట్టుతో తన ప్రత్యేకతను చాటుకుంది. చీరలో తడిసిన ఆమె అందాలు తన అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఎక్స్‌పోజింగ్ చేయకుండానే ఎలా హాట్‌నెస్ చూపించవచ్చో చెప్పడానికి ఈ ఫొటోలు ఉదాహరణ.
This post was last modified on March 22, 2024 11:31 am
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…