సచిన్ టెండుల్కర్ తనయురాలిగా చిన్నతనంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించింది సారా టెండుల్కర్. యుక్త వయసు వచ్చే వరకు మీడియా దృష్టిలో పడకుండా.. లైమ్ లైట్‌కు దూరంగా ఉండిపోయిన సారా.. కొన్నేళ్ల నుంచి మీడియాలో బాగానే నానుతోంది. వయసుకు తగ్గట్లు కొంచెం పార్టీ కల్చర్ అలవాటు చేసుకుని తరచుగా కెమెరాల కళ్లలో పడడమే కాదు.. క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న రూమర్లతో మరింతగా తన పేరు చర్చనీయాంశం అవుతోంది.
This post was last modified on March 11, 2024 6:19 pm
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లాంటి మాస్ బ్యాకప్ ఉన్న హీరో సినిమా మూడేళ్లకు పైగా మోక్షం దక్కించుకోకుండా ల్యాబులోనే మగ్గుతూ ఉండటాన్ని…
ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది థియేటర్ పరంగా ఆశించిన పెద్ద విజయం అందుకోలేదన్నది వాస్తవం. నిన్న…
సోషల్ మీడియా ప్రపంచంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను తమ ప్లాట్‌ఫామ్‌పైనే ఎక్కువ సమయం గడిపేలా చేసేందుకు సంస్థలు కొత్త…
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలా ఎంతోమంది అగ్ర కథానాయకులకు జోడీగా ఎన్నో సినిమాలు చేశారు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి, ఖుషి, బాలు లాంటి సినిమాల్లో చాలా స్టైలిష్‌గా, సూపర్ స్మార్ట్‌గా కనిపించాడు అంటే..…
ఎన్నికలు ఏవైనా ఎన్నికలే.. ఈ మాటంటే వైసీపీ అధినేత జగన్‌కు గిట్టదు. ఎందుకంటే ఆయనకు ఈవీఎంలపై నమ్మకం పోయింది. 2024…