Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “వధువు”

పెళ్లయ్యాక అత్తారింట్లో ఎదురయ్యే విచిత్రమైన సంఘటనలు – ఒక అమ్మాయి జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పాయో చెప్పే ఓ ఇందు కథ “వధువు”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఈ ఊహించని పరిణామాల కుటుంబ కథ సంచలనం సృష్టిస్తోంది.

అత్తారింట్లో ఒక్కొక్కరు మనుషుల్లా కాకుండా ఒక్కో ప్రశ్నలా కనిపిస్తుంటే ఆమె ఏం చేసింది? నీడలా వెంటాడుతున్న సంఘటనల నుంచి ఎలా తప్పించుకుంది? అసలు తన ప్రాణానికే ముప్పు వాటిల్లితే తనని తాను ఎలా కాపాడుకుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “వధువు” చూడాల్సిందే.

పెళ్లి గురించి.. పెళ్లి సంప్రదాయాల గురించి.. దానికి సంబంధించిన లాంఛనాల గురించి అన్యమనస్కంగా వుండే ఇందు కి ఈ పెళ్ళికి ముందు ఓ గతం వుంది. ఆ గతం మిగిల్చిన చేదు అనుభవాలు ఇందుని వెంటాడుతుంటే – ఇప్పుడు జరిగిన మరోసారి ఈ పెళ్ళి వెనుక వున్న దాగిన ఎన్నో రహస్యాలు, వాటి పర్యవసానాలు ఏమిటి అనేదే “వధువు”ని మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి.

ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోస్ట్రీమింగ్ అవుతున్న”వధువు” ని తప్పనిసరిగా చూడండి. “చిన్నారి పెళ్లికూతురు”గా స్టార్ మా ప్రేక్షకులకు ఎంతో పరిచయమైన అవికా గోర్ ఇప్పుడు “వధువు”గా సంచలనం సృష్టిస్తోంది. తన హావభావాలతో ఇందు గా అలరిస్తోంది.

“వధువు” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3Ni5d4L

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on December 10, 2023 10:16 am

Share

Recent Posts

వారసుడి బాధ్యత తీసుకున్న హిట్ జోడీ?

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని…

2 minutes ago

పీపుల్స్ స్టార్… మీరు మారిపోయారు సార్

నాలుగు దశాబ్దాలకు పైగా నటప్రస్థానంలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఏనాడూ తన బాటను వీడింది లేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే…

42 minutes ago

అక్టోబర్ చివరి వారం… ఓటిటి ఓవర్‌లోడ్ వినోదం

అక్టోబర్ నెలాఖరు థియేటర్ ఆడియన్స్ కి రెండు ఛాయిసులున్నాయి. ఒకటి వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాగా రెండోది…

1 hour ago

రాహుల్ ముందే ఒకసారి ఆలోచించాలి

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో పాటు ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన స్పెష‌ల్…

2 hours ago

నాగవంశీ.. ఛాన్స్ మిస్సా.. ఎస్కేపా?

టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో నాగవంశీ ఒకడు. సోషల్ మీడియాలో ఆయన గురించి జరిగినంత చర్చ ఇంకెవరి మీదా జరగదు…

2 hours ago

చొక్కా మడతేసి మరీ జగన్ వార్నింగ్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ లను కూటమి పార్టీల నేతలు, పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారని…

3 hours ago