మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ అమైరా దస్తూర్. ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు కానీ అమ్మడి గ్లామర్ డోస్ కు సరైన సినిమా తగిలితే స్టార్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే పొగడకుండా ఉండలేరు.
రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్లిన అమైరా అక్కడ పింక్ బికినీలో దర్శనమిచ్చింది. గతంలోనే చాలాసార్లు బికినీలో కనిపించిన ఈ సుందరి ఈ సారి మరింత బ్యూటీఫుల్ గా కనిపించింది. సముద్ర తీరంలో అమైరా తన బికినీ అందంతో నెటిజన్లకు మరింత కనువిందుని ఇచ్చింది. ఇక ఆ స్టిల్ నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.
2013 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ భామ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించింది. మనసుకు నచ్చింది అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమైరా ఆ తరువాత రాజుగాడు అనే సినిమా చేసింది. ఆ సినిమాలేవి కూడా మినిమమ్ సక్సెస్ కాకపోవడంతో అమైరా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అమైరా భగీరా అనే తమిళ్ సినిమాలో నటిస్తోంది.
This post was last modified on December 12, 2022 11:31 am
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…
జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…
జనసేన ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ శ్రేణుల్లో ఏ మేర జోష్ ను నింపాయన్నది.. పిఠాపురం శివారు చిత్రాడలో జయకేతనం…