స్టార్ బ్యూటీ సిస్టర్.. స్టన్నింగ్ షో

చిరుత సినిమా ద్వారా పరిచయమైన నేహా శర్మ గురించి అందరికి తెలిసిందే. ఇక ఆమె సోదరి ఐషా శర్మ కూడా గ్లామర్ వరల్డ్ లో మంచి క్రేజ్ అందుకుంది. కానీ అక్క తరహాలోనే అమ్మడిని బ్యాడ్ లక్ వెంటాడుతోంది. సినిమా ఛాన్స్ లు రాకపోయినా కూడా ఇలా అందాల ఆరబోతతో స్టన్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా చికాగో విధుల్లో అమ్మడు ఎద అందాలను ఇలా హైలెట్ చేసింది. ఇక ఆ మధ్య సత్యమేవ జయతే సినిమాలో కనిపించిన ఐషా కు మళ్ళీ ఎలాంటి సినిమా ఛాన్స్ రాలేదు. మరి ఈ గ్లామర్ షో ద్వారా ఎంతవరకు ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.