మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో ఇలియానా పేరు కూడా టాప్ లిస్ట్ లో ఉంటుంది. ఒకప్పుడు సన్నని నడుముతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసిన ఈ బేబీ ఇప్పుడు మాత్రం బొద్దుగా మారిపోయింది.
ఒక విధంగా ఈ లుక్ లో కూడా ఇలియానా గ్లామర్ ట్రీట్ అదిరిపోయిందని అంటున్నారు. గ్యాప్ దొరికితే స్నేహితులతో చిల్ అయ్యే పోకిరి పాప రీసెంట్ గా మరోసారి తన గ్యాంగ్ తో కలిసి బీచ్ లో ఫొటోలకు స్టిల్ ఇచ్చింది.
బికినీలో చబ్బీ లుక్ తో ఇంకా అందంగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఇక ఈ బ్యూటీకి ప్రస్తుతం సౌత్ లో అయితే ఎలాంటి ఆఫర్స్ లేవు. బాలీవుడ్ లోనే ఓ రెండు సినిమాలు చేస్తోంది. అలాగే వెబ్ సీరీస్ చేసేందుకు కూడా చర్చలు జరుపుట్జున్నట్లు సమాచారం.
This post was last modified on October 28, 2022 1:32 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…