Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామా “ఝాన్సీ”

ఒక సాహసోపేతమైన కథని పూర్తి ఎంటర్ టైనింగ్ సిరీస్ గా అందిస్తోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఆడవాళ్ళ మీద, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, డ్రగ్స్ లాంటి విషయాల్లో బయట పడుతున్న భయంకరమైన వాస్తవాల ఆధారంగా తయారైన ఒక కొత్త తరహా కథ “ఝాన్సీ”. స్వచ్ఛమైన మనసు, కల్తీలేని మనస్తత్వం ఉన్న ఈ తరం మహిళ జీవితంలో ఊహించని మలుపుల ఎమోషనల్ యాక్షన్ డ్రామా “ఝాన్సీ”.

ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ ఇంటరెస్టింగ్ సిరీస్ లో మహిత అనే ఒకసగటు మహిళ, ఝాన్సీ లా ఎలా మారిందో తెలియడమే ఈ కథలో ఒక అద్భుతం. మెమరీ లాస్, అంతుపట్టని గతం, వెంటాడే జ్ఞాపకాలతో సతమతమయ్యే మహిత జీవితం అంతా సంచలనాలే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సంచలనాలు ఉర్రూతలూగిస్తున్నాయి.

మహిత జీవితంలో వర్తమానానికి, గతానికి మధ్య జరిగే సంఘర్షణకి దృశ్యరూపం “ఝాన్సీ”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “ఝాన్సీ” కథ చూడడం మిస్ అవ్వకండి.

“ఝాన్సీ” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3swt5qr

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on October 27, 2022 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

2 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

3 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

3 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

4 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

5 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

5 hours ago