లాక్ డౌన్ వల్ల సినిమా ప్రియులు పర భాషా చిత్రాలు చూడడం ఎక్కువయింది. ఎప్పుడూ తెలుగు సినిమాల గురించి తప్ప ఇతర భాషా సినిమాలను పట్టించుకోని తెలుగు సినిమా మీడియా కూడా ఓటిటీలో దొరుకుతోన్న వేరే భాషల సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తోంది. ఓటిటి పుణ్యమా అని పర భాషా చిత్రాలను చూసేందుకు అగచాట్లు పడే పని లేదు. ఎంచక్కా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో సహా దొరికేస్తున్నాయి. నెట్ కనెక్షన్ ఉండి, సినిమాల మీద అమితాసక్తి ఉన్న ఎవరికైనా ఇప్పుడు సో అండ్ సో సినిమా అంటే తెలియకుండా ఉండదు.
ఈ నేపథ్యంలో సదరు పర భాషా సినిమాలను ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతాయా? రూరల్ ఆడియన్స్ కి సదరు ఓటిటి సినిమాలు రీచ్ కాకపోవచ్చు. కానీ వాటి టార్గెట్ ప్రధానంగా నగర యువత. వాళ్ళలో ఎక్కువ శాతం ఈ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాలు కవర్ చేసేస్తున్నారు. మరి మలయాళ సినిమాలు కానీ, వేరే ఏ భాషలోని పాపులర్ సినిమా కానీ రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందా?
This post was last modified on July 7, 2020 10:22 am
హిట్టు ఫ్లాపు కాసేపు పక్కనపెడితే సూర్య మీద అభిమానులకే కాదు సగటు జనాల్లోనూ చక్కని అభిప్రాయం ఉంది. సినిమాల పరంగానే…
థియేటర్లలో అడుగు పెట్టిన మొదటి రోజే హిట్ 3 ది థర్డ్ కేస్ డీల్ చేసిన అర్జున్ సర్కార్ సిక్సర్…
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్ గాంలో జరిపిన దాడి పలు అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పటి భారత్, పాక్ మధ్య దౌత్యపరమైన…
వచ్చిన దాని ఒరిజినల్ వెర్షన్ రైడ్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్. అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన ఈ మనీ…
బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు అనే పేరు కంటే.. రకుల్ ప్రీత్ భర్త అనే గుర్తింపుతోనే ఎక్కువ పాపులర్ అయ్యాడు…
వైసీపీలో ఏం జరుగుతోంది? అంటే.. వినేవారు వింటున్నారు.. ఎవరి మానాన వారు ఉంటున్నారు. ఈ మాట ఎవరో కాదు.. జగన్‌కు…