హ్యాండ్సమ్ హంక్స్ … మాచో మెన్ అనే పదాలకు నిలువెత్తు నిదర్శనంలా ఉండే ప్రభాస్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తే ఖచ్చితంగా ఆ సినిమా పిచ్చ క్రేజీగా ఉంటుంది. ధూమ్ సిరీస్ ని వీళ్ళతో రీబూట్ చేయడానికి యాష్ రాజ్ సంస్థ ప్లాన్ చేస్తోందని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ నిజం కాలేదు. ఇప్పుడు తానాజీ దర్శకుడు ఓం రౌత్ వీళ్ళ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడని వినిపిస్తోంది.
హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తేనే కలెక్షన్స్ కురిసాయి. ఇక ప్రభాస్, హృతిక్ అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. నిజంగా ఈ సినిమా మెటీరియలైజ్ అయితే కమర్షియల్ గా బాహుబలి రేంజ్ వస్తుంది. ఇలాంటి వార్తలన్నీ కేవలం మీడియాలో సెన్సేషన్ అవడమే తప్ప నిజం అవడం చాలా అరుదు. ప్రభాస్ 2022 వరకు ఖాళీ గా లేడు కనుక మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా లేక వైల్డ్ ఊహాగానమేనా అనేది ఇప్పుడే తేల్చి చెప్పలేము.
This post was last modified on July 7, 2020 10:22 am
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…