జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. చిరుత లాంటి ఘాటైన అందాలు

బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో ఈజీగా వైరల్ అవ్వాల్సిందే. ఆమె సినిమాల కంటే తన గ్లామర్ తోనే ఎక్కువగా షాక్ ఇస్తుంది. రీసెంట్ గా చిరుత లాంటి డ్రెస్ లో అమ్మడు అందాలు ఆరబోస్తూ మతి పోగొట్టేసింది. గతంలో ఇంతకంటే హై రేంజ్ లో ఘాటైన స్టిల్స్ తో షాక్ ఇచ్చింది. అయినప్పటికీ ఈ లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉందని అంటున్నారు.