Movie News

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా.. బీమ్లా నాయక్ సంచలనం !!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “పవర్” తుఫాను మొదలైంది. ఆ “స్టార్” వెలుగుల సంచలనం ఆరంభమైంది. దాని పేరు “బీమ్లా నాయక్”.  ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో… ఏ ఇమేజ్ ఫాన్స్ లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో… “పవన్ కళ్యాణ్” అనే ఆ రూపం తన నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

“అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం..అహం దెబ్బతింటే అవసరమే ఆయుధం అవుతుంద”ని చెప్పే ఈ సినిమాతో “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” వ్యూయర్స్ లో నిజంగా పండగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటించడం ఒక విశేషమైతే  మాటలలో ఎన్నో సంచలనాలు సృష్టించిన త్రివిక్రమ్ రచన  “బీమ్లా నాయక్”  ని వేరే లెవెల్లో నిలబెట్టడం ఇంకో స్పెషాలిటీ.

నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ఫ్లో లో నడుస్తుంది. గ్యాప్ ఇవ్వదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంటరెస్ట్ కలిగిస్తుంది. “బీమ్లా నాయక్” ని మిస్ అవ్వకండి. అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభూతి కోసం  “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” చూడండి.

బ్లాక్ బస్టర్ “బీమ్లా నాయక్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3uprqn8

Content Produced by: Indian Clicks, LLC

This post was last modified on March 24, 2022 10:20 am

Share

Recent Posts

గీత గోవిదం వదిలేశా… రంగస్థలంలో తీసేశారు

ప్రతి హీరో, హీరోయిన్ కెరీర్లో ఏవో కారణాలతో చేయలేకపోయిన సినిమాలు ఉంటాయి. అవి బాగా ఆడితే ఛాన్స్ మిస్సయిందే అని…

1 hour ago

చెన్నై ఆటోల్లో తిరుగుతున్న ఓజీ డైరెక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసి, ఆయన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ ఇచ్చిన డైరెక్టర్ అంటే ఒక రేంజ్…

2 hours ago

గరివిడి లక్ష్మి… ఇదేం విడ్డూరం

ఈ దసరాకి జైలర్-2, రణబాలి లాంటి భారీ చిత్రాలతో పాటుగా రెండు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. అందులో అనుపమ పరమేశ్వరన్…

2 hours ago

ఒక్కడి పని ముగ్గురు కుర్రాళ్లతో చేయిస్తున్న గంభీర్!

టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్యా లేకపోతే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ లోటు కనిపించేది. ముఖ్యంగా చివరి ఓవర్లలో భారీ షాట్లు…

3 hours ago

రైట్స్ తీసుకోకుండానే రీమేక్ షూటింగ్

ఏదైనా సినిమాను రీమేక్ చేయాలంటే ముందు రైట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత స్క్రిప్టులో మార్పులు చేర్పులేమైనా అవసరం అనుకుంటే అవి…

4 hours ago

సీఎంపై స్టింగ్ ఆపరేషన్ ఆరోపణలు

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ…

5 hours ago