Payal Rajput
ఉత్తరాది ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్ ఎంట్రీనే ఒక సంచలనం. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఆమె పాత్ర ఎంత బోల్డ్‌గా ఉంటాయో.. ఆమె ఎంత బోల్డ్‌గా నటించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ హీరోయిన్లెవరైనా సరే.. అలాంటి సన్నివేశాల్లో నటించాలంటే కంగారు పడిపోతారు. నో అనేస్తారు.
కానీ పాయల్ మాత్రం ఏ మొహమాటాలూ లేకుండా చాలా ఈజీగా ఆ సన్నివేశాలు చేసేసినట్లు కనిపిస్తుంది తెరమీద. ఆ తర్వాత కూడా ‘ఆర్డీఎక్స్ లవ్’ లాంటి సినిమాల్లో బోల్డ్‌గానే నటించింది. కానీ తొలి సినిమా తర్వాత ఆమెకు సరైన బ్రేకే రాలేదు. ఈ మధ్య సినిమాలు మరీ తగ్గిపోగా.. 3 రోజెస్ అనే వెబ్ సిరీస్‌లో తన ఇమేజ్‌కు తగ్గట్లే మరోసారి బోల్డ్ క్యారెక్టర్ చేసిందామె. ఇందులో ఆమె చేసిన ఇంటిమేట్ సీన్లు చర్చనీయాంశమయ్యాయి.
తన నిజ జీవిత బాయ్ ఫ్రెండ్ అయిన సౌరభ్ దింగ్రాతోనే ఆ సీన్లు చేయాల్సి రావడంతో ఆమెకు పెద్దగా ఇబ్బంది లేకపోయింది. హాట్ హాట్‌గా ఆ సీన్లలో నటించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. అంతే కాక సౌరభ్‌తో కలిసి ఆమె చేసిన ఒక ఫొటో షూట్ కూడా సంచలనం రేపడం తెలిసిందే. ఆమె వేసుకున్న ఉలెన్ కోట్ లోపలికి సౌరభ్ చెయ్యి పెట్టిన దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇప్పుడు పాయల్ బోల్డ్‌నెస్ ఇంకో మెట్టుకు చేరిపోయింది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. అందులో బ్రాలెస్‌గా కనిపిస్తూ పైన ఒక కోట్ మాత్రమే వేసుకుని.. ఎద అందాలతో కవ్విస్తూ మంటలు పుట్టించింది పాయల్. ఈ వీడియో యూత్‌ను ఎంతగా కవ్విస్తుందో చెప్పేదేముంది? ఏమైనా పాయల్ పాయలే.. ఆమెలా ఇంకెవరూ బోల్డ్ యాక్ట్స్ చేయలేరు అంటూ తన ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
This post was last modified on November 29, 2021 8:52 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…