హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా.. ఆయనకు పలువురు సినీ తారలు, అభిమానులు, రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా.. ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా.. బాలయ్య కి బర్త్ డే విషెస్ తెలియజేయడం విశేషం. బాలయ్య తో కలిసి దిగిన ఫోటోని కూడా ఆయన షేర్ చేశారు.
హ్యాపి బర్తడే నందమూరి బాలకృష్ణ సార్. మీ నటనతో, మానవతా దృక్పథంతో మీరు చేస్తున్న సేవ నిస్వార్థంగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నా.. ఇవే మీకు నా బెస్ట్ విషెస్. అంటూ ట్వీట్ చేశాడు.
ఈ సందర్భంగా యువీ తాను హైదరాబాద్‌కు వచ్చినప్పడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించినప్పుడు బాలయ్య బాబుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం యువరాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య అభిమానులు ఈ ట్వీట్ ని తెగ షేర్ చేసుకొని సంబరపడుతున్నారు.
This post was last modified on June 10, 2021 3:42 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…