Movie News

న్యూడ్ వీడియోలే ఆ హీరోయిన్ల లైవ్లీహుడ్!

మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఛాన్సులు రాకపోతే సాఫ్ట్ పోర్న్ సినిమాలు చేయడానికి కూడా ఎంతో మంది వెనకాడతారు. అయితే మారుతున్న ట్రెండ్ లో జనాలకి ఏది కావాలో అది ఇచ్చేసి జీవనం సాగించాలని కొందరు హీరోయిన్లు డిసైడ్ అవుతున్నారు.

పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సన్నీ లియోన్ ఇక్కడ గౌరవప్రదంగా కెరీర్ సాగిస్తున్నప్పుడు తాము కూడా కెరీర్ కోసం న్యూడ్ గా నటిస్తే తప్పేంటని కొందరు ఆలోచిస్తున్నారు. హీరోయిన్లు గా నటించిన షెర్లీన్ చోప్రా, పూనమ్ పాండే ఇప్పుడు న్యూడ్ వీడియోస్ కి పాపులర్. కనీసం వారానికో కొత్త న్యూడ్ వీడియో వదులుతూ వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు.

దీంతో సోఫియా హయత్ కూడా ఈ న్యూడ్ గాడీ ఎక్కేసింది. తానూ కూడా తక్కువేం తినలేదని నగ్నందాలు చూపిస్తోంది. పోర్న్ వీడియోస్ చేయకుండా కేవలం న్యూడిటీతో వీళ్ళు సినీ రంగంలో సక్సెస్ అవని కొత్త తారలకి ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ చూపిస్తున్నారు.

This post was last modified on May 12, 2020 4:32 pm

Share

Recent Posts

చిరు లిస్టులోకి ఇంకో పేరు

70 ఏళ్లు పైబడ్డా సరే, ఈ వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఈ తరం దర్శకులతోనూ…

4 minutes ago

లాస్ట్ మినిట్ డైరెక్టర్లకు సెన్సార్ షాక్

మేకింగ్ టైంలో మాత్రం తాపీగా షూటింగ్ చేయడం.. అవసరం లేని షాట్లు తీసుకోవడం.. యాక్టర్ల డేట్లు వేస్ట్ చేయడం.. రీషూట్లు…

10 minutes ago

బచ్చన్ సాబ్ బయటకి రావాలన్నా భయమే

కొన్ని రోజుల కింద‌ట బాలీవుడ్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్ మీద న‌డి రోడ్డుపై కొంద‌రు దుండ‌గులు తుపాకుల‌తో దాడికి పాల్ప‌డ‌డం…

2 hours ago

మోదీ షాలను దేశం నుంచి పారిపోనివ్వం

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…

4 hours ago

‘సినిమా – హింస’లోకి రామాయణాన్ని తెచ్చిన ఆర్జీవీ

రాప్తాడు ఘ‌ట‌న వెనుక యానిమ‌ల్ .. ఆర్జీవీ కౌంట‌ర్నిన్న ఏపీలోని అనంత‌పురం జిల్లా రాప్తాడులో జ‌రిగిన పాఠ‌శాల ఘ‌ట‌న ఎంత‌టి…

5 hours ago

అంబానీల అద్భుత కార్యం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల జాబితాలో ఉండే ముకేష్‌ అంబానీ కుటుంబానికి ఇండియాలో అస‌లు పోటీయే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వారి సంప‌ద…

5 hours ago