ఎలాంటి పాత్ర పోషిస్తే అందుకు తగ్గ ప్రచారం చేయడం మన హీరోలకు అలవాటు. సింగిల్ ఫరెవర్ అంటూ వచ్చిన ‘భీష్మ’ నితిన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే నిశ్చితార్ధం చేసుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తూ సాయి ధరమ్ తేజ్ సింగిల్స్ కి ప్రతినిధిని అన్నట్టు కలర్ ఇచ్చాడు.
ఆ సినిమా ఇంకా నిర్మాణంలో ఉండగా తేజ్ పెళ్ళికి తెర లేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోగా పెళ్లి చేసుకుంటానని తేజ్ తన తల్లికి మాట ఇచ్చాడట. ముప్పై నాలుగో ఏట అడుగు పెట్టిన తేజ్ ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యాడన్నమాట.
పెళ్లి మంచి విషయమే కానీ సినిమా ప్రమోషన్ కోసం యూత్ ని ప్రభావితం చేసేలా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లొగన్స్ ఇవ్వడాన్నే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాలేజీ కుర్రాళ్లలో చాలా మంది సింగిల్స్ ఉంటారు. వాళ్ళని అట్ట్రాక్ట్ చేయడానికి ఈ స్లొగన్స్ బానే ఉంటాయి కానీ వాళ్ళతో ఇలా అనిపించి, అరిపించి.. వెంటనే కళ్యాణం కమనీయం అంటేనే కుర్రాళ్ళు నొచ్చుకుంటారు.
This post was last modified on May 12, 2020 4:29 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…