టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ భూమి పేడ్నేకర్‍కి ట్విన్ సిస్టర్ వుందనే సంగతి చాలా మందికి తెలియదు. సమీక్ష పేడ్నేకర్ కూడా అచ్చం అక్క పోలికలతోనే వున్నా కానీ తాను సినిమా రంగాన్ని ఎంచుకోలేదు. ఆమె లా చదివి లాయర్‍గా రాణిస్తోంది. అయితే అందచందాల విషయంలో అక్కకు తీసిపోదు కనుక ఆమెను కూడా ఫోటో షూట్లకు ఆహ్వానిస్తున్నారు. ట్విన్ సిస్టర్స్ అచ్చు గుద్దినట్టు ఒకేలా వుండడం,
అందులో ఒకరు పేరొందిన తార కావడం కంటే ఫోటోగ్రాఫర్లకు, ఫ్యాషన్ మ్యాగజైన్లకు ఆకర్షణీయమైన కాన్సెప్ట్ ఏముంటుంది? సమీక్షను కన్విన్స్ చేసి భూమితో కలిసి ఏదైనా సినిమాలో నటించేలా చేయడానికి ఎవరైనా నిర్మాత కానీ, దర్శకుడు కానీ నడుం కడతాడేమో చూడాలి. డ్యూయల్ రోల్స్ మీద అమితాసక్తి వున్న చిత్ర పరిశ్రమలో ఇలాంటి అరుదైన అవకాశాన్ని ఇంతవరకు వినియోగించుకోక పోవడం విచిత్రమే సుమీ.
This post was last modified on December 3, 2020 3:18 am
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…