అందాల ట్రీట్ అందిస్తున్న ఏటిగట్టు బ్యూటీ…

తాజాగా పెళ్లి మీద తన అభిప్రాయం అడగ్గా, అసలు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని జీవితాంతం సింగిల్ గా ఉంటా అనే బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.