నాగచైతన్య పెళ్లిలో సందడి చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ…

నాగచైతన్య టాలీవుడ్ మూవీ ‘మొగల్ దగ్గుబాటి రామానాయుడి’ కూతురు బిడ్డ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే అతను అంటే దగ్గుబాటి కుటుంబీకులకు ఎంతో ఇష్టం.