బాపు బొమ్మలా బంగారు కాంతులతో మెరిసిపోతున్న ప్రణిత..
Article by Kumar
Published on: 11:27 am, 4 December 2024
ఇక తాజాగా మంచి ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బంగారు వర్ణం కలిగిన పసుపు బెనారస్ చీర, హై నెక్ ప్రింటెడ్ బ్లౌజ్, స్టేట్మెంట్ ముత్యాల చౌకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించిన ప్రణిత బాపు బొమ్మలా అందంగా ఉంది.