నాగచైతన్య – శోభిత ధూళిపాళ తమ ప్రేమను డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. అక్కినేని ఇంట్లో ఈ సందర్భంగా పెళ్లి పనులు షురూ అయిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.