క్యూట్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసే ఈ బ్యూటీ తాజాగా పెట్టిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పీచ్ జార్జెట్ సారీ ,మెరూన్ బ్లౌజ్ , బుట్ట కమ్మలు , యాంటిక్ బంగారు గాజుల తో ఈ అమ్మడు.. పాతవీధులలో దిగిన ఫోటోలు వైవిధ్యమైన ఆమె టెస్టును ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా రోడ్డుపై మనం చూసే పళ్ళ అంగడి, పూల బండి కూడా ఫోటోలకు యూస్ చేయొచ్చు అంటూ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తోంది ఈ బ్యూటీ.