Movie News

గుంటూరు మిర్చి మాదిరి ఘాటు పుట్టిస్తున్న కిస్సిక్ బ్యూటీ!

పవర్ పాక్డ్ డ్యాన్స్ లతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నటి శ్రీ లీల. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు తో కలిసి కుర్చీ మడత పెట్టి పాటతో కుర్రాళ్ళ మనసులు మడత పెట్టేసింది శ్రీ లీల. కన్నడలో కిస్ అనే మూవీ తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీ లీల ప్రస్తుతం పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో మాస్ బీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతోంది.

This post was last modified on November 29, 2024 9:42 am

Page: 1 2 3 4 5

Share

Recent Posts

రైలు తలుపుల దగ్గర వేలాడే రోజులకు గుడ్‌బై

ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణం అంటేనే రద్దీ, హడావుడి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రైళ్లలో ఎక్కడం, దిగడం ప్రయాణికులకు…

15 minutes ago

నువ్వు బీజేపీ వదిలిన బాణం అని మాకు తెలుసులే…

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…

1 hour ago

జటాయు మీద భారం వేసిన కాంబినేషన్

హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…

1 hour ago

త్రివిక్రమ్ శ్రీనివాస్ చుట్టూ కొత్త ప్రచారాలు

ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…

3 hours ago

ప్యారడైజ్ మీద సీనియర్ నటుడి ఆగ్రహం

థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…

3 hours ago

ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో కాలిపోయి..

తెలుగులో ఉన్న ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లలో వివేక్ సాగర్ ఒకడు. ‘పెళ్ళిచూపులు’ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన…

3 hours ago