ఇక తాజాగా సోషల్ మీడియాలో రెడ్ అండ్ బ్లాక్ పాటర్న్ సారీ ,స్లీవ్ లెస్ బ్లాక్ మిర్రర్ వర్క్ బ్లౌస్, స్టేట్మెంట్ మ్యాచింగ్ యాక్ససరీస్ తో శ్రీ లీల ఎర్ర మిర్చిల ఘాటుగా ఉంది. ‘ఒకప్పుడు తట్టుకునే వాటిని ఇప్పుడు కాన్ఫిడెంట్ గా కట్టుకుంటున్నాను..’అంటూ ఓ చిన్న క్యాప్షన్ ని ఈ ఫోటోలకు జత చేసింది. ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.