
ఈ మధ్య క్లీవేజ్ షోలు లేని తమన్నా ఫొటోలే కనిపించడం లేదు. తాజాగా మరోసారి తన హాట్నెస్ చూపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది మిల్కీ బ్యూటీ. బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గానే కాక హాట్‌గానూ కనిపిస్తున్న తమన్నా కొత్త ఫొటోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. గతంతో పోలిస్తే కొంచెం ఒళ్లు చేయడం వల్ల తన అందాలు మరింత ఎలివేట్ అవుతున్నాయి. కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో బాగా గ్లామర్ ఒలకబోసి చరమాంకంలో ట్రెడిషనల్ రోల్స్‌లోకి మారుతుంటారు. కొందరేమో కెరీర్లో ఒక దశ వరకు లిమిట్స్‌లో ఉండి చివర్లో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంటారు. తమన్నా రెండో కోవకే చెందుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates