పిక్ టాక్: మిల్కీ.. బ్యూటీనే హాటీ కూడా

కెరీర్లో చాలా వరకు గ్లామర్ రోల్సే చేసినా.. విపరీతంగా ఏమీ అందాలు ఆరబోయలేదామె. కానీ గత ఏడాది కాలంలో తమన్నా చాలా వరకు బోల్డ్ క్యారెక్టర్లే చేసింది. ముఖ్యంగా జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2 షోల్లో ఆమె ఎంతలా రెచ్చిపోయిందో తెలిసిందే. మారిన తన ఇమేజ్‌కు తగ్గట్లే తన ఫొటో షూట్లు కూడా ఉంటున్నాయి.