ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం
భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు, ద్రోణాచార్య అవార్డుల ఎంపికను ప్రకటించింది. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గౌరవిస్తూ ఈ అవార్డులు అందజేయనుంది. మొత్తం నాలుగు ఖేల్ రత్న అవార్డులు, 32 అర్జున పురస్కారాలు, ఐదు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించగా, ఈ అవార్డులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జనవరి 17న ప్రదానం కానున్నాయి.
ఖేల్ రత్న అవార్డు విజేతలు:
- డి. గుకేశ్ (చెస్)
- హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
- మను బాకర్ (షూటింగ్)
- ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెటిక్స్)
అర్జున అవార్డు విజేతలు:
- జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్)
- అన్ను రాణి (అథ్లెటిక్స్)
- నీతు (బాక్సింగ్)
- స్వీటీ బురా (బాక్సింగ్)
- వంతిక అగర్వాల్ (చెస్)
- సలీమా (హాకీ)
- అభిషేక్ (హాకీ)
- సంజయ్ (హాకీ)
- జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
- సుఖ్జీత్ సింగ్ (హాకీ)
- స్వప్నిల్ సురేష్ కుసాలే (షూటింగ్)
- సరబ్జోత్ సింగ్ (షూటింగ్)
- అభయ్ సింగ్ (స్క్వాష్)
- సజన్ ప్రకాశ్ (స్విమ్మింగ్)
- అమన్ (రెజ్లింగ్)
- రాకేశ్ కుమార్ (పారా ఆర్చరీ)
- ప్రీతి పాల్ (పారా అథ్లెటిక్స్)
- జీవాంజి దీప్పతి (పారా అథ్లెటిక్స్)
- అజీత్ సింగ్ (పారా అథ్లెటిక్స్)
- సచిన్ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్)
- ప్రణవ్ సూర్మ (పారా అథ్లెటిక్స్)
- హెచ్. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్)
- సిమ్రాన్ (పారా అథ్లెటిక్స్)
- నవ్‌దీప్ (పారా అథ్లెటిక్స్)
- నితీష్ కుమార్ (పారా బ్యాడ్మింటన్)
- తులసీమతి మురుగేశన్ (పారా బ్యాడ్మింటన్)
- నిత్య శ్రీ సుమతి శివన్ (పారా బ్యాడ్మింటన్)
- మనీషా రాం దాస్ (పారా బ్యాడ్మింటన్)
- కపిల్ పర్మార్ (పారా జుడో)
- మోనా అగర్వాల్ (పారా షూటింగ్)
- రుబినా ఫ్రాన్సిస్ (పారా షూటింగ్)
- సుచా సింగ్ (అథ్లెటిక్స్ – లైఫ్‌టైమ్)
ద్రోణాచార్య అవార్డు విజేతలు:
- సుభాష్ రాణా (పారా షూటింగ్)
- దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్)
- సందీప్ సంగ్వాన్ (హాకీ)
- మురళీధరన్ (బ్యాడ్మింటన్ – లైఫ్‌టైమ్)
- అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్ – లైఫ్‌టైమ్)