Trends

ఐపీఎల్-2025 వేలం..అన్ సోల్డ్ లిస్ట్ ఇదే

ఐపీఎల్-2025 మెగా వేలం ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. వేలం కోసం 577 మందిని షార్ట్ లిస్ట్‌ చేయగా అందులో నుంచి కేవ‌లం 182 మంది ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. అయితే, ఈ వేలంలో రిషభ్ పంత్ వంటి ఆటగాళ్లు రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోగా వార్నర్, బెయిర్ స్టో వంటి విధ్వంసకర క్రికెటర్లను కొనేందుకు ఏ టీమ్ మొగ్గు చూపలేదు.

శార్దూల్ ఠాకూర్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలారు. గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. గత సీజన్ లో కూడా స్మిత్ ను ఎవరూ కొనలేదు. వీళ్లను కనీసం బేస్ ప్రైజ్‌కు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.

మరోవైపు, గత ఐపీఎల్ లో భారీ ధర పలికి ఈ ఐపీఎల్ వేలంలో తక్కువ ధరకు పడిపోయిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ ను 18.50 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ గత సీజన్ లో కొనుగోలు చేయగా..ప్రస్తుతం కర్రన్ ను 2.40 కోట్లకే చెన్నై కొనుగోలు చేసింది. ఆసీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ గత వేలంలో 24.75 కోట్లకు అమ్ముడుపోగా ఈ సారి 11.75 కోట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత వేలంలో 17 కోట్లు పలికిన రాహుల్ 14 కోట్లకే సరిపెట్టుకున్నాడు. సఫారీ జట్టు ఆటగాడు మార్క్ రమ్ ను కేవలం 2 కోట్ల బేస్ ప్రైజ్ కు ఎల్ ఎస్ జీ సొంతం చేసుకుంది.

వేలంలో అమ్ముడుపోని బ్యాట్స్ మన్ ల జాబితా (క‌నీస ధ‌ర‌ల ప్రకారం)డేవిడ్ వార్నర్ – రూ. 2 కోట్లు (క‌నీస ధ‌ర‌)స్టీవ్ స్మిత్ – 2 కోట్లుఅన్మోల్‌ప్రీత్ సింగ్ – రూ. 30 లక్షలుయష్ ధుల్ – రూ. 30 లక్షలుకేన్ విలియమ్సన్ – రూ. 2 కోట్లుమయాంక్ అగర్వాల్ – రూ. 1 కోటిపృథ్వీ షా – రూ.75 లక్షలుసర్ఫరాజ్ ఖాన్ – రూ. 75 లక్షలుమాధవ్ కౌశిక్ – రూ. 30 లక్షలుపుఖ్‌రాజ్ మన్ – రూ. 30 లక్షలుఫిన్ అలెన్ – రూ. 2 కోట్లుడెవాల్డ్ బ్రీవిస్ – రూ. 75 లక్షలుబెన్ డకెట్ – రూ. 2 కోట్లుబ్రాండన్ కింగ్ – రూ. 75 లక్షలుపాతుమ్ నిస్సాంక – రూ. 75 లక్షలుస్టీవ్ స్మిత్ – రూ. 2 కోట్లుసచిన్ దాస్ – రూ.30 లక్షలుసల్మాన్ నిజార్ – రూ. 30 లక్షలురెయిన్‌బో – రూ. 50 లక్షలుశివాలిక్ శర్మ – రూ. 30 లక్షలు

వేలంలో అమ్ముడుపోని బౌలర్ల జాబితా (క‌నీస ధ‌ర‌ల ప్రకారం)వకార్ సలాంఖీల్ – రూ. 75 లక్షలుకార్తీక్ త్యాగి – రూ. 40 లక్షలుపీయూష్ చావ్లా – రూ.50 లక్షలుముజీబ్ ఉర్ రెహమాన్ – రూ.2 కోట్లువిజయకాంత్ విజయకాంత్ – రూ.75 లక్షలుఅకేల్ హోసేన్ – రూ.1.50 కోట్లుఆదిల్ రషీద్ – రూ.2 కోట్లుకేశవ్ మహారాజ్ – రూ.75 లక్షలుసాకిబ్ హుస్సేన్ – రూ.30 లక్షలువిద్వాత్ కవేరప్ప – రూ.30 లక్షలురాజన్ కుమార్ – రూ.30 లక్షలుప్రశాంత్ సోలంకి – రూ.30 లక్షలుఝాతవేద్ సుబ్రమణ్యన్ – రూ.30 లక్షలుముస్తాఫిజుర్ రెహమాన్ – రూ.2 కోట్లునవీన్-ఉల్-హక్ – రూ.2 కోట్లుఉమేష్ యాదవ్ – రూ.2 కోట్లురిషద్ హొస్సేన్ – రూ.75 లక్షలురాఘవ్ గోయల్ – రూ.30 లక్షలుబైలపూడి యశ్వంత్ – రూ.30 లక్షలురిచర్డ్ గ్లీసన్ – రూ.75 లక్షలుఅల్జారీ జోసెఫ్ – రూ.2 కోట్లుల్యూక్ వుడ్ – రూ.75 లక్షలుఅర్పిత్ గులేరియా – రూ.30 లక్షలుజాసన్ బెహ్రెన్‌డార్ఫ్ – రూ.1.50 కోట్లుశివమ్ మావి – రూ.75 లక్షలున‌వ‌దీప్ సైనీ – రూ.75ల‌క్ష‌లుదివేష్ శర్మ – రూ.30 లక్షలునమన్ తివారీ – రూ. 30 లక్షలుఒట్నీల్ బార్ట్‌మాన్ – రూ.75 లక్షలుదిల్షాన్ మధుశంక – రూ.75 లక్షలుఆడమ్ మిల్నే – రూ.2 కోట్లువిలియం ఓ రూర్కే – రూ.1.50 కోట్లుచేతన్ సకారియా – రూ.75 లక్షలుసందీప్ వారియర్ – రూ.75 లక్షలులాన్స్ మోరిస్ – రూ.1.25 కోట్లుఆలీ స్టోన్ – రూ.75 లక్షలుఅన్షుమాన్ హుడా – రూ.30 లక్షలుబ్లెస్సింగ్ ముజారబానీ – రూ.75 లక్షలువిజయ్ కుమార్ – రూ.30 లక్షలుకైల్ జేమిసన్ – రూ.1.50 కోట్లుక్రిస్ జోర్డాన్ – రూ.2 కోట్లుఅవినాష్ సింగ్ – రూ.30 లక్షలుప్రిన్స్ చౌదరి – రూ.30 లక్షలు

వేలంలో అమ్ముడుపోని ఆల్ రౌండర్ల జాబితా (క‌నీస ధ‌ర‌ల ప్రకారం)ఉత్కర్ష్ సింగ్ – రూ.30 లక్షలుశార్దూల్ ఠాకూర్ – రూ.2 కోట్లుడారిల్ మిచెల్ – రూ.2 కోట్లుమయాంక్ దాగర్ – రూ.30 లక్షలురిషి ధావన్ – రూ.30 లక్షలుశివమ్ సింగ్ – రూ.30 లక్షలుగస్ అట్కిన్సన్ – రూ.2 కోట్లుసికందర్ రజా – రూ.1.25 కోట్లుకైల్ మేయర్స్ – రూ.1.50 కోట్లుమాథ్యూ షార్ట్ – రూ.75 లక్షలుఎమాన్‌జోత్ చాహల్ – రూ.30 లక్షలుమైఖేల్ బ్రేస్‌వెల్ – రూ.1.50 కోట్లుఅబ్దుల్ బాసిత్ – రూ.30 లక్షలురాజ్ లింబాని – రూ.30 లక్షలుశివ సింగ్ – రూ.30 లక్షలుడ్వైన్ ప్రిటోరియస్ – రూ.75 లక్షలుబ్రాండన్ మెక్‌ముల్లెన్ – రూ.30 లక్షలుఅతిత్ షెత్ – రూ.30 లక్షలురోస్టన్ చేజ్ – రూ.75 లక్షలునాథన్ స్మిత్ – రూ.1 కోటిరిపాల్ పటేల్ – రూ.30 లక్షలుసంజయ్ యాదవ్ – రూ.30 లక్షలుఉమంగ్ కుమార్ – రూ.30 లక్షలుదిగ్విజయ్ దేశ్‌ముఖ్ – రూ.30 లక్షలుయష్ దాబాస్ – రూ.30 లక్షలుతనుష్ కోటియన్ – రూ.30 లక్షలుక్రివిట్సో కెన్స్ – రూ.30 లక్షలు

వేలంలో అమ్ముడుపోని కీప‌ర్లు వీరే..జానీ బెయిర్‌స్టో – రూ.2 కోట్లుఉపేంద్ర యాదవ్ – రూ.30 లక్షలుషాయ్ హోప్ – రూ.1.25 కోట్లుKS భారత్ – రూ.75 లక్షలుఅలెక్స్ కారీ – రూ.1 కోటిఅవనీష్ అరవెల్లి – రూ.30 లక్షలుహార్విక్ దేశాయ్ – రూ.30 లక్షలుజోష్ ఫిలిప్ – రూ.75 లక్షలుLR చేతన్ – రూ. 30 లక్షలుతేజస్వి దహియా – రూ.30 లక్షలు

This post was last modified on November 26, 2024 12:20 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కీర్తి సురేష్…బ్యాడ్ లక్ బేబీ!

బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…

3 hours ago

కెజిఎఫ్ హీరోయిన్ దశ తిరుగుతోంది

ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…

4 hours ago

సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…

6 hours ago

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…

7 hours ago

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

8 hours ago

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…

8 hours ago