దిశా... బికినీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌

దిశా... బికినీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌

తెలుగులో లోఫ‌ర్ సినిమాతో మెరిసి మాయ‌మైనప్ప‌టికీ దిశా ప‌టానీ మ‌న ప్రేక్ష‌కుల‌కు మ‌హ బాగా ప‌రిచ‌య‌మే. గ‌త మూణ్నాలుగేళ్ల‌లో ఆమెలా కుర్ర‌కారును అల‌రించిన ఇండియ‌న్ హీరోయిన్ మ‌రొక‌రు లేరంటే అతిశ‌యోక్తి లేదు. లింగ‌రీల‌తో, బికినీల‌తో దిశా చేసే అందాల విందును రుచి చూసిన‌ ఎవ్వ‌రూ ఆమెను అంత సులువుగా మ‌రిచిపోలేరు.

ఎప్పుడూ చిట్టిపొట్టి దుస్తుల‌తోనే క‌నిపించే దిశా.. ఎప్పుడైనా నిండైన దుస్తుల్లో క‌నిపిస్తే కుర్రాళ్లు గుర్తు ప‌ట్ట‌లేరంటూ సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతుంటాయి. విరామం లేకుండా హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్రాళ్ల‌ను మ‌త్తులో ముంచెత్తేస్తుంటుంది దిశా.

తాను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించే ఇన్న‌ర్ వేర్ బ్రాండ్ కోసం ఆమె చేసే షూట్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ బ్రాండు బ్రాలో ఎన్నిసార్లు అందాల విందు చేసిందో లెక్క లేదు. కానీ ఎన్నిసార్లు ఆమెను ఆ దుస్తుల్లో చూసినా బోర్ కొట్ట‌ని విధంగా ప్ర‌తిసారీ కొత్త‌గా ఏదో ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.

తాజాగా బ్లాక్ క‌ల‌ర్ ఇన్న‌ర్ వేర్‌లో సూప‌ర్ సెక్సీగా త‌యారై దిశా చేసిన ఫొటో షూట్ చూస్తే కుర్రాళ్లు పిచ్చెక్కి పోవాల్సిందే. అప్పుడే సాగ‌రం నుంచి లేచి వ‌చ్చిన స్వ‌ప్న సుంద‌రిలా క‌నిపిస్తున్న దిశా.. అంద‌చందాల‌తోనే కాదు.. చూపుల‌తోనూ మ‌త్తెక్కిస్తోంది. ఈ ఫొటో చూసి అందంతో చంపేస్తావా అని కుర్రాళ్లు నిష్టూర‌ప‌డితే అది వాళ్ల త‌ప్పు కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English