అజ్ఞాతవాసి సేమ్ ఫెమియలర్ గా ఉంది

అజ్ఞాతవాసి సేమ్ ఫెమియలర్ గా ఉంది

అజ్ఞాతవాసి సినిమా ఎలా ఉంటుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఫైనల్ గా త్రివిక్రమ్ కొంచెం నిరాశను మిగిల్చడనే చెప్పాలి. సినిమా ఎంతవరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని అందుకుంటుందో అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. టాక్ పరంగా అభిమానులు కొంచెం టెన్షన్ పడుతున్నా పండగ తరువాత ఫైనల్ రిజల్ట్ తేలుతుంది. ఇక సినిమా కథపై మొన్నటి వరకు కాపీ అని రూమర్స్ ఓ రేంజ్ లో వచ్చిన సంగతి తెలిసిందే.

ఫ్రెంచ్ సినిమా ‘లార్గో వించ్’ స్ఫూర్తితో త్రివిక్రమ్ ఈ కథను రాసుకున్నడని అలాగే కొన్ని సీన్స్ కూడా దాన్ని పోలి ఉన్నాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ కథ దర్శకుడు జెరోమ్ సల్లే సినిమాను చూసి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ప్రిమియర్ షో చూసినట్లు చెబుతూ సినిమా చాలా బావుంది. కానీ సేమ్ ఫెమియలర్ గా ఉందని ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English