అవకాశాల కోసం భామల అందాల బాధలు

అవకాశాల కోసం భామల అందాల బాధలు

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో క్లీవేజ్ డోస్ పెరిగిన సంగతి ఒప్పుకోవాల్సిందే. సినిమాల సంగతేమో కానీ.. పబ్లిక్ ఫంక్షన్స్ లో అందాల భామలు మరీ రెచ్చిపోతున్నారు. ఒకరిని మించి మరొకరు షోకులు ప్రదర్శించేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లి నార్త్ లో సెటిల్ అయేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారి అందాల ప్రదర్శన డోస్ అయితే మరీ శృతి మించి పోతోంది.

బ్రూస్ లీ మూవీలో రామ్ చరణ్ కు అక్కగా కనిపించినా.. కృతి కర్బందా ఓ హీరోయినే. అంతకు ముందు కూడా తెలుగులో కొన్ని సినిమాల్లో కనిపించింది. ఇక లోఫర్ భామ దిశా పటానీ సంగతి చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరూ ఇప్పుడు ఉత్తరాది పట్టాలు ఎక్కేసి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఒకటీ అరా సినిమాలు తప్ప పట్టుకోలేకపోతున్నారు. అయితే.. ప్రయత్నాలు మాత్రం ఆపేసేందుకు మనసు అంగీకరించని ఈ భామలు.. బాలీవుడ్ ఈవెంట్లలో క్లీవేజ్ షోలతో తెగ రెచ్చిపోతున్నారు. అయితే.. ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయనే విషయం సందేహమే. నిన్న జరిగిన ఓ రెండు ఈవెంట్స్ లో కృతి అండ్ దిశాను చూస్తే మనం షాకవ్వాల్సిందే. ఈ రేంజు ఆరబోత ఏంటి బాబోయ్ అని నోరుతెరిచి.. తరువాత జాలిపడుతున్నారు జనాలు.

ఎందుకంటే.. గతంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఇలానే బోలెడు ప్రయత్నాలు చేసింది. ఇక్కడ పద్ధతిగానే ఉండే ఈ భామ.. నార్త్ అవకాశాల కోసం క్లీవేజ్ షోకులు చూపించింది. ఓ అవార్డు ఫంక్షన్ ఈవెంట్లో రెచ్చిపోయింది అంతే. చివరకు భారీ ఫ్లాపులు మూట కట్టుకుని మళ్లీ సౌత్ కు వచ్చి వాలక తప్పలేదు. మరి వీరి అదృష్టం ఎలా ఉందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు