ప్రపంచాన్ని వణికించిన వైరస్‌ల గురించి చెప్పుకోగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోవిడ్-19 (కరోనా వైరస్). అయితే, కరోనా ముందు కూడా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేసిన వైరస్‌లు అనేకం…