రాష్ట్రాల హద్దులు చెరిగిపోతున్నాయి. భాషా భేదం అంతకంతకూ తగ్గిపోతోంది. అన్ని భాషల వాళ్లూ అన్ని సినిమాలూ చూసేస్తున్నారు. ప్రాంతీయ సినిమా రోజు రోజుకూ పెద్దదవుతోంది. హీరోల మార్కెట్…