‘హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌కు శ్రీకారం చుట్టాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాకు ముందు ప్రశాంత్ చిన్న స్థాయి దర్శకుడే. పెద్ద సక్సెస్‌లేమీ లేవు.…