1996 నాటికీ విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన పేరొచ్చింది. అన్నయ్య నిర్మాత సురేష్ బాబుకి ఎక్కడో యూత్ ని మిస్సవుతున్న ఫీలింగ్ కలిగింది.…