రేపు అఖండ 2 తాండవం టీజర్ రాబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు అందులో విడుదల తేదీ సెప్టెంబర్ 25 ఉందట. షూటింగ్ ప్రారంభమైనప్పుడు ప్రకటించిన తేదీకే కట్టుబడుతున్నారు.…