థియేటర్లు మూత పడ్డ లాక్ డౌన్ టైంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ చెలరేగిపోయాయి. భారీగా సబ్‌స్క్రిప్షన్లు పెంచుకున్నాయి. కొత్త కంటెంట్‌ను కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చాయి.…