థియేట్రికల్ రిలీజ్‌ను స్కిప్ చేసి హాట్ స్టార్‌లో నేరుగా రిలీజ్ చేసిన సినిమాకు ఇంకా థియేట్రికల్ రిలీజ్ ఏంటి అని.. ఈ హెడ్డింగ్ చూసి ఆశ్చర్యం కలుగుతోందా?…
దిల్ బేచరా.. ఇప్పుడు భారతీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా. మూడు వారాల కిందట ఆత్మహత్యకు పాల్పడి అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిన బాలీవుడ్ యువ…