ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్రంలోని ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయా? లేదా? అని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎందుకు సమాచారం ఇవ్వడం…