AP MLas

ఎమ్మెల్యేల‌తో `ఆట‌లు`: ముహూర్తం ఫిక్స్

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలలో  కేవ‌లం చ‌ర్చ‌లు, ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల‌కు క్రీడ‌లు పోటీలు నిర్వ‌హించాల‌ని స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, మండ‌లి…

3 months ago

ఏపీ పాలిటిక్స్‌లో అక్క‌డ అంద‌రూ హీరోలే ..!

కొన్ని కొన్ని జిల్లాల్లో రాజ‌కీయాలు భిన్నంగా ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు-అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసుకుంటున్న జిల్లాలు కొన్ని ఉండ‌గా.. మ‌రికొన్ని మాత్రం అధికారులే హీరోలుగా చ‌లామ‌ణి అవుతు న్నారు. వారి…

6 months ago

ఏపీ కొత్త ఎమ్మెల్యేలు: ఒక్కొక్క‌రు ఒక్కోలా …!

రాష్ట్రంలో కొత్త ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? వారు.. ప్ర‌జ‌ల‌కు ఏమేర‌కు చేరువ అవుతున్నారు? .. ఈ ప్ర‌శ్న‌లు ఎవ‌రో.. ప్ర‌త్య‌ర్థులు అడుగున్న‌వి కాదు. సాక్షాత్తూ వారికి…

6 months ago

ప‌ట్టించుకోండి బాబూ: నిధుల కోసం త‌మ్ముళ్ల తంటాలు

"నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. రూపాయి లేక‌.. ఇబ్బందులు ప‌డుతున్నాం. కొంచెం క‌రుణిం చండి." అంటూ.. తాజాగా ప‌లువురు ఎమ్మెల్యేలు సీఎంవో అధికారుల‌కు వినతి…

10 months ago

‘స‌ర్వే’ చేయించుకుంటున్నారు ..!

రాష్ట్రంలో స‌ర్వేల‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. పార్టీ ఏదైనా.. నాయ‌కులు ఎవ‌రైనా.. స‌ర్వేల‌కు ఇస్తున్న ప్రా ధాన్యం అంతా ఇంతా కాదు. నిజానికి స‌ర్వేలంటే.. ఎన్నిక‌ల‌కు ముందు లేదా..…

12 months ago

అసెంబ్లీలో దొంగ సంతకాలు పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీ రాజకీయాలంటేనే ఇటీవలి కాలంలో ఎక్కడ లేనంత మేర చర్చకు తెర లేపుతోంది. రోజుకో వింత పరిణామం, వినూత్న ఘటనలతో రసవత్తర రాజకీయానికి నిలయంగా మారిన ఏపీలో...…

1 year ago

రంగంలోకి ప‌వ‌న్‌.. ఆ ఎమ్మెల్యేల‌కు ‘క్లాసే’?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఏదైనా చెబితే అది జ‌రిగేలా ప‌క్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయ‌న చెప్పిన వాటిలో కొన్ని మాత్ర‌మే జ‌రుగుతున్నాయి.…

1 year ago

ఏపీలో న‌యా పొలిటిక‌ల్ గేమ్‌… ఏకం కాలేని నేత‌లు…!

రాష్ట్రంలో రెండు ప్ర‌ధాన ప‌క్షాల మ‌ధ్యే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఉండ‌నుంది. ఈ విష‌యం బ‌హిరంగ ర‌హ‌స్యం. అవే.. టీడీపీ, వైసీపీ, మ‌ధ్య‌లో పొత్తు రాజ‌కీయాలు పొడిచినా..…

4 years ago