ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అమెరికాలో సోషల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని.. సోషల్ విభాగాన్ని ఏర్పాటు ఏస్తూ.. పార్టీ నిర్ణయించింది. వీరిలో విద్యావంతులు, ఐటీ, వైద్య రంగాల్లోని యువతకు ప్రాధాన్యం కల్పించింది. సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్ సహా, సలహాదారులు, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సభ్యులు, నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సభ్యులు, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్, ప్రభావశీలక మేనేజ్‌మెంట్ పేర్లతో కమిటీలను ఏర్పాటు చేసిన.. సోషల్ మీడియాను బలోపేతం చేసింది.
వీరే సారథులు..
రోహిత్ గంగిరెడ్డిగారి………………కన్వీనర్
ఆదిత్య పల్లేటి………………….. కో కన్వీనర్
కిరణ్‌కుమార్ చిల్లా……………… కో కన్వీనర్
తేజ యాదవ్ బంగా……………….. కో కన్వీనర్
సురేష్ మైలం……………………….. కో కన్వీనర్
సలహాదారులు
మేకా సుబ్బారెడ్డి………………….సభ్యులు
సమన్వితా రెడ్డి…………………….సభ్యులు
జగన్మోహన్ యాడికి………………సభ్యులు
బైరెడ్డి ప్రతా………………………….సభ్యులు
రఘు అరిగ…………………………..సభ్యులు
సునీల్ మందూటి…………………..సభ్యులు
సోషల్ మీడియా ప్రోపర్టీస్ మేనేజ్‌మెంట్
రాయల్ రెడ్డి జూటూరు…………………కోఆర్డినేటర్
మోక్షవర్ధన్‌రెడ్డి జీ………………………సభ్యులు
సునీల్ కుమార్ జంపాల……………….సభ్యులు
ప్రణీత్‌రెడ్డి చల్లా………………………….సభ్యులు
మల్లేష్ పుట్టా…………………………..సభ్యులు
సాయితేజచెన్ను………………………సభ్యులు
నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్
భారత్ పాటిల్…………………కోఆర్డినేటర్
శ్రీహర్ష గ్రంధి………………………సభ్యులు
సందీప్ రాఘవరెడ్డి……………….సభ్యులు
వెంకట సురేంద్ర గౌడ్ మాతా………………………….సభ్యులు
మధు వడ్లపాటి…………………………..సభ్యులు
భాను ప్రసాద్ ముత్రేవుల………………………సభ్యులు
ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి………………………సభ్యులు
This post was last modified on December 31, 2023 4:02 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…