ఏపీ అధికార పార్టీ వైసీపీ.. అమెరికాలో సోషల్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని.. సోషల్ విభాగాన్ని ఏర్పాటు ఏస్తూ.. పార్టీ నిర్ణయించింది. వీరిలో విద్యావంతులు, ఐటీ, వైద్య రంగాల్లోని యువతకు ప్రాధాన్యం కల్పించింది. సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్ సహా, సలహాదారులు, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సభ్యులు, నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సభ్యులు, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్, ప్రభావశీలక మేనేజ్‌మెంట్ పేర్లతో కమిటీలను ఏర్పాటు చేసిన.. సోషల్ మీడియాను బలోపేతం చేసింది.
వీరే సారథులు..
రోహిత్ గంగిరెడ్డిగారి – కన్వీనర్
ఆదిత్య పల్లేటి – కో కన్వీనర్
కిరణ్‌కుమార్ చిల్లా – కో కన్వీనర్
తేజ యాదవ్ బంగా – కో కన్వీనర్
సురేష్ మైలం – కో కన్వీనర్
సలహాదారులు
మేకా సుబ్బారెడ్డి – సభ్యులు
సమన్వితా రెడ్డి – సభ్యులు
జగన్మోహన్ యాడికి – సభ్యులు
బైరెడ్డి ప్రతా – సభ్యులు
రఘు అరిగ – సభ్యులు
సునీల్ మందూటి -సభ్యులు
సోషల్ మీడియా ప్రోపర్టీస్ మేనేజ్‌మెంట్
రాయల్ రెడ్డి జూటూరు – కోఆర్డినేటర్
మోక్షవర్ధన్‌రెడ్డి జీ – సభ్యులు
సునీల్ కుమార్ జంపాల – సభ్యులు
ప్రణీత్‌రెడ్డి చల్లా – సభ్యులు
మల్లేష్ పుట్టా – సభ్యులు
సాయితేజచెన్ను – సభ్యులు
నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్
భారత్ పాటిల్ – కోఆర్డినేటర్
శ్రీహర్ష గ్రంధి – సభ్యులు
సందీప్ రాఘవరెడ్డి – సభ్యులు
వెంకట సురేంద్ర గౌడ్ మాతా – సభ్యులు
మధు వడ్లపాటి – సభ్యులు
భాను ప్రసాద్ ముత్రేవుల – సభ్యులు
ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి – సభ్యులు
This post was last modified on December 31, 2023 8:51 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…