వారాహి యాత్రతో ఊపు మీదున్న పవన్ కల్యాణ్‌ను నిలువరించేందుకు పాలక వైసీపీ అన్ని ఎత్తుగడలు వేస్తోంది. ముఖ్యంగా ఆయన ముగ్గురు భార్యల వ్యవహారం.. మహిళలతో సంబంధాల విషయంలో ఇతర ఆరోపణలను ముందుకు తెచ్చి క్యారక్టర్ అసాసినేషన్‌కు వైసీపీ ట్రై చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఓ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో వైసీసీ వైరల్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలుగా చెప్తూ ఓ వాయిస్ రికార్డును వైసీపీ వర్గాలు షేర్ చేస్తున్నాయి. దాంతో పాటు … ‘‘పవన్ కల్యాణ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లను అందరినీ మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంత కామమైన నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని పూనమ్ కౌర్ అన్నట్లుగా ఓ వైసీపీ వర్గాలు షేర్ చేస్తున్నాయి.
ఇక షేర్ అవుతున్న వాయిస్ రికార్డులో అయితే.. ‘నేను నోరు మూసుకున్నా పవన్ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది’ అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఓ వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి.
అయితే.. ఈ వాయిస్ పూనమ్ కౌర్‌దా కాదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇది ఫేక్ అని జనసేన వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. పవన్‌ను చంపడం అనే మాట చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని.. పవన్‌కు ప్రాణ హాని ఉందని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అంటున్నారు.
This post was last modified on July 3, 2023 8:06 am
దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా ఖైదీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకు ముందు…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…