కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్). స్వయంప్రతిపత్తి కలిగిన ఆర్థిక సంస్థ. ప్రజా ధనాన్ని ఏ రాష్ట్రం ఏవిధంగా ఖర్చు చేస్తోంది? పాలకులు ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు? రాష్ట్రాలు అభివృద్ధి బాటలో ఎలా పయనిస్తున్నాయి? వంటి కీలక అంశాలపై ప్రతి ఆర్థిక సంవత్సరం ఎండింగ్‌లోనూ నివేదికలు ఇస్తూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల లోగుట్లను, ఆర్ధిక విచ్చలవిడి తనాన్ని ఎత్తి చూపుతూ.. ప్రజాధనం వినియోగంపై పరిపూర్ణమైన నివేదిక అందించడమే కాగ్ ప్రప్రథమ కర్తవ్యం. ఈ సంస్థకు తన-పర బేధాలు ఉండవు. పాలకులు ఎవరైనా.. ప్రభుత్వం ఏదైనా.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడమే పని!
ప్రస్తుతం ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన, ఆయన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆయన చేస్తున్న ప్రజాధన వ్యయం వంటి కీలక విషయాలపై తాజాగా కాగ్ నివేదిక అందించింది. ఈ నివేదికలో ప్రత్యక్షంగా పేర్కొనక పోయినా.. పరోక్షంగా మాత్రం జగన్ సర్కారు చేస్తున్న దుబారా వ్యయంతోపాటు.. అప్పులను ప్రధానంగా ప్రస్తావించింది. “ఇలా అయితే.. ఆంధ్రప్రదేశ్.. అప్పుల ప్రదేశ్”గా మారిపోతుందని నిష్కర్షగా హెచ్చరించింది. మరి ఆ విశేషాలు.. హెచ్చరికలు ఓ లుక్కేద్దామా?!
This post was last modified on March 3, 2021 10:34 pm
కోలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతారకు కోపం వచ్చింది. హీరో ధనుష్ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మూడు పేజీల…
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న అకీరానందన్ తెరంగేట్రం కన్నా ముందు అతని సంగీతం వినే అవకాశం దక్కేలా…
రీల్స్ చేయటం ఇవాల్టి రోజున కామన్ గా మారింది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకున్న…
అభిమానుల దృష్టి ఓజి మీద విపరీతంగా ఉండటం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనుకబడినట్టు అనిపిస్తోంది కానీ…
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…