కర్నాటకలో డ్రగ్స్ రాకెట్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయిన హీరోయిన్లు సంజన గాల్రానీ, రాగిణి ద్వివేది ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. వీరిద్దరి మొబైల్స్ లో డాటా రిట్రీవ్ చేయగా డిలీట్ చేసిన ఒక వాట్సాప్ గ్రూప్ బయట పడిందట. ఆ గ్రూప్‍లో అనేక మంది హీరోయిన్లు, యువతుల నగ్న చిత్రాలు, సెక్స్ వీడియోలు వున్నాయట. వీరు డ్రగ్స్ రాకెట్‍తో పాటు సెక్స్ రాకెట్ కూడా నడిపే వారని పోలీసులు కనుగొన్నారు. ఈ గ్రూప్‍లో సభ్యులైన వారందరినీ పిలిపించి విచారించాలని చూస్తున్నారు.
అలాగే సదరు వీడియోలు, ఫోటోల్లో వున్నదెవరని కూడా విచారణ జరుపుతున్నారు. సాధారణ డ్రగ్స్ రాకెట్ కేసుగా మొదలైన సంజన వ్యవహారం ఇప్పుడు పెద్ద మలుపు తీసుకుంది. ఇప్పుడామె సెక్స్ రాకెట్, వీడియోల సంగతి బయట పడడంతో కన్నడ చిత్ర సీమలో కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంలో పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. సంజన అరెస్ట్ అయినపుడే ఆమె ఆస్తుల వివరాలు చూసి పోలీసులు షాకయ్యారు. ఒక ఫ్లాప్ హీరోయిన్ దగ్గర అంత భారీ మొత్తంలో ఆస్తులేమిటని అనుకున్నారు. ఈ కొత్త లింక్‍తో ఆమె అంతగా ఎలా సంపాదించి వుంటుందనే దానిపై పోలీసులకో క్లూ లభించింది.
This post was last modified on September 30, 2020 10:59 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…