కొందరు హీరోయిన్లకు అందం, అభినయం అంతంతమాత్రం అయినా.. కెరీర్ ఆరంభంలో మంచి హిట్లు పడితే బిజీ అయిపోతారు. స్టార్ స్టేటస్ సంపాదిస్తారు. కానీ కొందరు హీరోయిన్లకు అందచందాలకు లోటు లేకపోయినా, పెర్ఫామెన్స్ కూడా బాగా చేయగలిగినా.. సరైన సినిమాలు పడక రేసులో వెనుకబడిపోతుంటారు. అలాంటి వాళ్లను చూసి ఇండస్ట్రీ వాళ్లను సరిగా ఉపయోగించుకోవట్లేదే అనే నిట్టూర్పు వ్యక్తమవుతుంటుంది. రుహాని శర్మ ఈ కోవకే చెందుతుంది.
టాలీవుడ్లో హీరోయిన్‌గా తన తొలి చిత్రం ‘చి ల సౌ’లో ఎంతో అందంగా కనిపిస్తూనే చక్కగా నటించి మెప్పించింది ఈ ఉత్తరాది అమ్మాయి. కానీ మరీ చిన్న సినిమాతో పరిచయం కావడం వల్లో ఏమో.. ఆ తర్వాత కూడా అలాంటి సినిమాల్లోనే అవకాశాలు వచ్చాయి. నంబర్ చూసుకుంటే చాలా సినిమాలే కనిపిస్తాయి కానీ.. ఒక స్థాయికి మించిన ప్రాజెక్టుల్లో మాత్రం అవకాశం రాలేదు.
బండి ఏదో అలా అలా నడిచిపోతోంది కానీ.. రుహాని కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా మాత్రం పడట్లేదు. కానీ సినిమా సంగతలా ఉంచితే.. సోషల్ మీడియాలో మాత్రం రుహాని తరచుగా ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ ఆమె చేస్తున్న ఫొటో షూట్లు, సెల్ఫీలు కుర్రకారును ఒక ఊపు ఊపేస్తున్నాయి.
తాజాగా ఒక సింపుల్ మిర్రర్ సెల్ఫీతోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది రుహాని. ఈ ఫొటోల్లో రుహాని క్లీవేజ్ షో చూసి.. తన హాట్‌నెస్ నెక్ట్స్ లెవెల్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంత సెక్సీ ఫిగర్ పెట్టుకుని చిన్నా చితకా సినిమాలకే పరిమితం అవుతుందేంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్య ‘ఆగ్రా’ అనే ఆర్ట్ మూవీ నుంచి లీక్ అయిన రుహాని వీడియోలు కూడా తెగ ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on September 22, 2024 5:14 pm
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…