చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న అమ్మాయి అవికా గోర్. ఆ గుర్తింపుతోనే టీనేజీలో ఉండగానే హీరోయిన్ అవతారమెత్తేసింది. పేరొచ్చింది హిందీ సీరియల్‌తో అయినా.. హీరోయిన్‌గా మాత్రం ఆమె అరంగేట్రం చేసింది, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులో కావడం విశేషం.
తెలుగులో తన తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాల’ సూపర్ హిట్. ఐతే ఆ సినిమాకు తన లుక్స్ సరిపోయాయి కానీ.. పసితనపు ఛాయలు పోకపోవడం, కొంచెం బొద్దుగా తయారవడం వల్ల తర్వాత కథానాయికగా అనుకున్నంత మేర రాణించలేకపోయింది. కానీ నెమ్మదిగా ప్రేక్షకుల దృష్టిలోంచి పక్కకు వెళ్లిపోతున్న సమయంలో ఆమె కొంచెం గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన తీరు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
బాగా బరువు తగ్గడమే కాదు, సెక్సీ లుక్స్‌లోకి మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ నటిగా మారిపోయింది అవికా. పెద్ద సినిమాలు చేయకపోయినా చేతి నిండా అవకాశాలతో కొన్నేళ్ల పాటు కెరీర్‌కు ఢోకా లేకుండా చూసుకుంది. కెరీర్ ఇలా ఊపందుకున్నాక సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అయింది అవికా. అందుక్కారణం ఆమె చేసే సెక్సీ ఫొటో షూట్లు.
తన ఇమేజ్ పూర్తిగా మార్చుకుంటూ సూపర్ సెక్సీగా తయారైన అవికా.. తరచుగా గ్లామర్ విందు చేస్తుంటుంది. రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచుతూ సాగుతున్న తన ఫొటో షూట్లకు ఫాలోవర్స్ ఎక్కువే. తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్సులో క్లీవేజ్ షోతో మతులు పోగొట్టేస్తోంది అవికా. చిన్నారి పెళ్ళికూతురుగా కనిపించింది ఈ అమ్మాయేనా.. ఎంతలో ఎంత మార్పు అని ఆశ్చర్యపోతున్నారు తన కొత్త ఫొటోలు చూసి నెటిజన్లు.
This post was last modified on September 7, 2024 10:31 am
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…